తల్లికి వందనం 2026: ఖాతాల్లోకి రూ. 15,000 నగదు జమ.. నిధుల విడుదల తేదీ మరియు NPCI లింక్ స్టేటస్ పూర్తి వివరాలు!

AP Thalliki Vandanam Scheme 2026 featured image showing ₹15,000 financial assistance for students with mother and school child in Telugu poster design.

AP Thalliki Vandanam Scheme 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థుల తల్లులకు శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మకమైన ‘తల్లికి వందనం’ పథకం కింద 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అసలు డబ్బులు ఎప్పుడు పడతాయి? మీ ఖాతాకు NPCI లింక్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి? అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. తల్లికి వందనం 2026 – తాజా అప్‌డేట్ (Latest Update) రాష్ట్ర … Read more

WA Channel Telegram YouTube Insta