మీ దగ్గర లేబర్ కార్డు ఉందా? అయితే వెంటనే ఈ పనులు చేసుకోండి – రూ. 5 లక్షల భరోసా మీ సొంతం!
AP Labour Card Benefits 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు (BOCW) కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, గతంలో నిలిచిపోయిన కీలక పథకాలను పునరుద్ధరించడమే కాకుండా, ఇప్పుడు ఈ సేవలను నేరుగా మీ గ్రామ/వార్డు సచివాలయాల్లోనే పొందేలా సరికొత్త వెసులుబాటు కల్పించింది. సచివాలయాల్లో అందుబాటులోకి వచ్చిన 4 కొత్త సేవలు ఇవే: రాష్ట్ర ప్రభుత్వం “AP SEVA Portal” ద్వారా ఈ క్రింది 4 కీలక … Read more