డెలాయిట్ హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2026 – Services Support Associate (Integrated Admin)
Deloitte hiring for freshers 2026: డెలాయిట్ (Deloitte) తన Workplace Experience – Administrative Business Center టీమ్ కోసం Services Support Associate II, Administrative Assistant పోస్టులకు హైదరాబాద్ లొకేషన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. Administrative support, Microsoft Office skills ఉన్న candidates కు ఇది మంచి అవకాశం. ఈ ఆర్టికల్లో అర్హతలు, జీతం వివరాలు, షిఫ్ట్ టైమింగ్స్, అప్లై చేసే విధానం తెలుగులో పూర్తిగా తెలుసుకుందాం. 📋 Job Notification – Quick Info … Read more