ICSIL Recruitment 2026: 10వ, 12వ, డిగ్రీ అర్హతతో DEO, MTS, Driver ఉద్యోగాలు | Apply Online | Last Date 11 July
ICSIL Recruitment 2026: Intelligent Communication Systems India Limited (ICSIL) ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ సంస్థ. తాజాగా Data Entry Operator (Graduate), Data Entry Operator (12th Pass), Multi Tasking Staff (MTS), Driver పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులతో 2 సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యే ప్యానెల్ ఏర్పాటు చేయనున్నారు. అవసరమైనప్పుడు Delhi/NCRలోని ప్రభుత్వ విభాగాలకు కాంట్రాక్ట్ … Read more