Thursday, 8 October 2026

Free job alerts in Telugu & English — State Govt, Central Govt, Private, IT jobs and Schemes

Latest
Government Jobs

Exam ఫీజు లేదు.. రాత పరీక్ష లేదు.. డైరెక్ట్ గా సర్టిఫికెట్స్ పట్టుకెళ్ళండి, జాబ్ కొట్టండి!TTD SVIMS Recruitment 2026

TTD SVIMS Recruitment 2026 Tirupati Walk-in Interview No Exam Jobs Notification - TeluguJobsGuru

SVIMS Tirupati Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త! తిరుపతిలోని ప్రముఖ Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం Walk-in Interview ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. Degree, PG, ITI, MBBS అర్హత ఉన్నవారు నేరుగా svims recruitment 2026 ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. జీతం నెలకు ₹60,000 వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలు మరియు పూర్తి వివరాలు కింద ఉన్నాయి.

Contents
  1. 📋 Job Overview (ఉద్యోగ వివరాలు) :  svims hospital tirupati jobs
  2. 💼 Vacancy Details & Qualifications : svims tirupati recruitment 2026 notification
  3. 🎓 Age Limit (వయస్సు)
  4. 💰 Salary Details (జీతం)
  5. 📅 Important Dates (ఇంటర్వ్యూ తేదీలు) : svims tirupati recruitment 2026 staff nurse
  6. 📝 How to Attend? (ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి?)
  7. Important links: 

📋 Job Overview (ఉద్యోగ వివరాలు) :  svims hospital tirupati jobs

Category Details
Organization Name SVIMS (Sri Venkateswara Institute of Medical Sciences)
Location Tirupati, Andhra Pradesh
Total Vacancies 26 Posts
Job Type Contract Basis
Selection Process Walk-in Interview (No Exam)
Interview Dates 19th Feb to 23rd Feb 2026
Salary ₹27,500 – ₹60,000 per month
Official Website svimstpt.ap.nic.in

 

💼 Vacancy Details & Qualifications : svims tirupati recruitment 2026 notification

SVIMS లో మొత్తం 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు:

  1. Medical Officer: MBBS పూర్తి చేసి ఉండాలి.

  2. Data Entry Operator (DEO): Any Degree తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ (PGDCA) ఉండాలి.

  3. Other Posts: ITI, BS, PG చేసిన వారికి కూడా టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్ పోస్టులు ఉన్నాయి.

🎓 Age Limit (వయస్సు)

  • కనీస వయస్సు: 18 Years

    Advertisement
  • గరిష్ట వయస్సు: 42 Years

  • Age Relaxation: BC, SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది (Up to 47 Years).

💰 Salary Details (జీతం)

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి మంచి జీతం ఉంటుంది:

  • Medical Officer: ₹60,000/- per month.

  • Data Entry Operator & Others: ₹27,500/- per month (సుమారుగా).

📅 Important Dates (ఇంటర్వ్యూ తేదీలు) : svims tirupati recruitment 2026 staff nurse

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ అప్లికేషన్ లేదు. అర్హత ఉన్నవారు నేరుగా సర్టిఫికెట్స్ తో కింద ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళాలి.

  • Interview Start Date: 19-02-2026 (రేపటి నుండే)

  • Interview End Date: 23-02-2026

  • Time: Morning 9:00 AM onwards.

  • Venue (Address): Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS), Tirupati.

📝 How to Attend? (ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి?)

ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow
YouTube Channel Subscribe
  1. ముందుగా కింద ఇచ్చిన Official Notification లింక్ క్లిక్ చేసి వివరంగా చదవండి.

  2. మీ బయోడేటా (Resume) మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ (10th, Inter, Degree, Caste, Aadhar) సిద్ధం చేసుకోండి.

  3. ఒక సెట్ జిరాక్స్ (Photocopies) కూడా తీసుకుని, పైన చెప్పిన తేదీల్లో SVIMS, Tirupati లో జరిగే ఇంటర్వ్యూకి హాజరుకండి.

👉 Download Official Notification PDF

👉 Visit Official Website

Advertisement

Join our WhatsApp Channel

Get every new job notification, result and scheme update instantly — free.

Recommended Books & Courses

Affiliate links — we may earn a small commission.

Ask a question

Your email address will not be published. Required fields are marked *

Please don't share your phone number, Aadhaar or application number in comments.

WA Channel Telegram YouTube Insta
Join WhatsApp ChannelFree job alerts