SECL భారీ నోటిఫికేషన్: 1055 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. రూ. 47,330 జీతంతో సూపర్ ఛాన్స్!

SECL Recruitment 2026: నమస్కారం మిత్రులారా! కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ కి చెందిన South Eastern Coalfields Limited (SECL) నుండి నిరుద్యోగులకు తీపి కబురు అందింది. సుమారు 1055 మైనింగ్ సిర్దార్, అసిస్టెంట్ ఫోర్‌మెన్ మరియు సర్వేయర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానం కింద చూడవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

Tech Mahindra బంపర్ ఆఫర్: హైదరాబాద్‌లో భారీ రిక్రూట్మెంట్.. Freshers కూడా అప్లై చేసుకోవచ్చు!

Job Overview (ముఖ్య వివరాలు):

  • సంస్థ: South Eastern Coalfields Limited (SECL)

  • మొత్తం ఖాళీలు: 1,055 పోస్టులు

  • పోస్టుల పేర్లు: Mining Sirdar, Assistant Foreman (Electrical), Dy. Surveyor

  • జీతం: ₹47,330/- (Basic Pay per month)

  • లోకేషన్: చత్తీస్‌గఢ్ & మధ్యప్రదేశ్ (SECL Mines)

Vacancy Details (పోస్టుల వారీగా ఖాళీలు):

  1. Mining Sirdar (T&S Grade-C): 577 పోస్టులు

  2. Assistant Foreman (Electrical) Grade C: 435 పోస్టులు

  3. Dy. Surveyor (T&S Grade-C): 43 పోస్టులు

Eligibility Criteria (అర్హతలు):

  • Mining Sirdar: పదవ తరగతితో పాటు Mining Sirdarship Certificate ఉండాలి. లేదా Mining Engineering లో డిప్లొమా/డిగ్రీ ఉండాలి.

  • Assistant Foreman: పదవ తరగతి మరియు Electrical Engineering లో డిప్లొమా (కనీసం 3 ఏళ్లు) పూర్తి చేసి ఉండాలి.

  • Dy. Surveyor: పదవ తరగతి మరియు సర్వేయింగ్ సర్టిఫికేట్ లేదా మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/డిగ్రీ ఉండాలి.

Age Limit (వయోపరిమితి):

  • అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి (8 ఏప్రిల్ 2026 నాటికి).

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST లకు 5 ఏళ్లు, OBC లకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

Application Fee (దరఖాస్తు రుసుము):

  • UR / OBC / EWS: ₹1180/- (Fee + GST)

  • SC / ST / ESM / PwBD / Female / Departmental: ఎటువంటి ఫీజు లేదు (Nil).

Amazon Recruitment 2026: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు – ₹30 లక్షల ప్యాకేజీతో అద్భుత అవకాశం!

Important Dates (ముఖ్యమైన తేదీలు):

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 08 ఏప్రిల్ 2026

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15 ఏప్రిల్ 2026 (10:00 AM)

  • దరఖాస్తుకు చివరి తేదీ: 14 మే 2026 (11:59 PM)

Selection Process (ఎంపిక విధానం):

కేవలం Computer Based Test (CBT) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో నెగటివ్ మార్కింగ్ ఉండదు.

Important links:

Official Notification: Click Here

Apply Online: Click Here

Official Website: Click Here

Leave a Comment