హైదరాబాద్ Deloitte లో ఉద్యోగాలు: B.Com/BBA చదివిన వారికి మంచి అవకాశం! ఇప్పుడే అప్లై చేయండి

Deloitte jobs in Hyderabad: ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ (MNC) అయిన Deloitte నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లొకేషన్ లో పని చేయడానికి Associate Analyst – Business Project Management పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మీరు BBA లేదా B.Com పూర్తి చేసి, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ రంగంలో మంచి కెరీర్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే, ఈ జాబ్ (deloitte job openings) మీకు ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, మరియు అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కింద TeluguJobsGuru.in లో స్పష్టంగా ఇవ్వబడ్డాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
YouTube Channel Subscribe Now

📌 Deloitte Recruitment 2026: ముఖ్యమైన వివరాలు

 

  • కంపెనీ పేరు: Deloitte (Offices of the US)

  • ఉద్యోగం పేరు: Associate Analyst – Business Project Management (Tax Transformation Office)

  • పనిచేయాల్సిన ప్రదేశం: హైదరాబాద్, తెలంగాణ

  • విద్యార్హత: డిగ్రీ (BBA, B.Com – ఫుల్ టైమ్)

  • షిఫ్ట్ టైమింగ్స్: ఉదయం 11:00 AM నుండి రాత్రి 8:00 PM (IST) వరకు

  • జాబ్ ID: 325931

🎓 ఎవరు అప్లై చేసుకోవచ్చు? (అర్హతలు)

ఈ deloitte chennai job openings for freshers దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కింద తెలిపిన అర్హతలు ఉండాలి:

  • అభ్యర్థులు తప్పనిసరిగా BBA లేదా B.Com (ఫుల్ టైమ్) కంప్లీట్ చేసి ఉండాలి.

  • మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనలిటికల్ (Analytical) మరియు లాజికల్ స్కిల్స్ ఉండాలి.

  • ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడటం (Strong verbal and written communication skills) మరియు రాయడం తప్పనిసరి. గ్లోబల్ ప్రొఫెషనల్స్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది.

  • ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (బడ్జెటింగ్, రిపోర్టింగ్) పై బేసిక్ అవగాహన ఉంటే అదనపు ప్రయోజనం.

💻 మీరు ఏం పని చేయాలి? (Roles & Responsibilities)

డెలాయిట్ లో అసోసియేట్ ఎనలిస్ట్ (deloitte data analyst jobs for freshers) గా ఎంపికైతే మీరు చేయాల్సిన పనులు:

  • US క్లయింట్స్ కి సంబంధించిన ప్రాసెస్ మరియు టెక్నాలజీ ఇనిషియేటివ్స్ కి సపోర్ట్ చేయడం.

  • కొత్త బిజినెస్ ప్రాసెస్ లను డెవలప్ చేయడం మరియు ఇప్పటికే ఉన్న ప్రాసెస్ లను మెరుగుపరచడం.

  • డెలాయిట్ స్టాండర్డ్ ప్రాసెస్ ప్రకారం రోజువారీ యాక్టివిటీస్ ని కచ్చితంగా పూర్తి చేయడం.

  • రిస్క్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ ఉపయోగించడం మరియు కంపెనీకి సంబంధించిన డేటాని కాన్ఫిడెన్షియల్ గా (రహస్యంగా) ఉంచడం.

🔗 ఎలా అప్లై చేయాలి? (How to Apply)

  1. కింద ఇవ్వబడిన డైరెక్ట్ అప్లై లింక్ (Direct Apply Link) పై క్లిక్ చేయండి.

  2. అది మిమ్మల్ని నేరుగా డెలాయిట్ అధికారిక కెరీర్స్ (Careers) పేజీకి తీసుకువెళుతుంది.

  3. అక్కడ ఉన్న నోటిఫికేషన్ వివరాలన్నీ ఒకసారి చదివి, “Apply Now” బటన్ పై క్లిక్ చేయండి.

  4. మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని, మీ డీటెయిల్స్ అన్నీ నింపి, మీ అప్డేటెడ్ రెజ్యూమ్ (Resume) ని అప్లోడ్ చేయండి.

Apply link: Click here
Also Read:

Leave a Comment