SVIMS Tirupati Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త! తిరుపతిలోని ప్రముఖ Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం Walk-in Interview ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. Degree, PG, ITI, MBBS అర్హత ఉన్నవారు నేరుగా svims recruitment 2026 ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. జీతం నెలకు ₹60,000 వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలు మరియు పూర్తి వివరాలు కింద ఉన్నాయి.
📋 Job Overview (ఉద్యోగ వివరాలు) : svims hospital tirupati jobs
| Category | Details |
| Organization Name | SVIMS (Sri Venkateswara Institute of Medical Sciences) |
| Location | Tirupati, Andhra Pradesh |
| Total Vacancies | 26 Posts |
| Job Type | Contract Basis |
| Selection Process | Walk-in Interview (No Exam) |
| Interview Dates | 19th Feb to 23rd Feb 2026 |
| Salary | ₹27,500 – ₹60,000 per month |
| Official Website | svimstpt.ap.nic.in |
💼 Vacancy Details & Qualifications : svims tirupati recruitment 2026 notification
SVIMS లో మొత్తం 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు:
-
Medical Officer: MBBS పూర్తి చేసి ఉండాలి.
-
Data Entry Operator (DEO): Any Degree తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ (PGDCA) ఉండాలి.
-
Other Posts: ITI, BS, PG చేసిన వారికి కూడా టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్ పోస్టులు ఉన్నాయి.
🎓 Age Limit (వయస్సు)
-
కనీస వయస్సు: 18 Years
-
గరిష్ట వయస్సు: 42 Years
-
Age Relaxation: BC, SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది (Up to 47 Years).
💰 Salary Details (జీతం)
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి మంచి జీతం ఉంటుంది:
-
Medical Officer: ₹60,000/- per month.
-
Data Entry Operator & Others: ₹27,500/- per month (సుమారుగా).
📅 Important Dates (ఇంటర్వ్యూ తేదీలు) : svims tirupati recruitment 2026 staff nurse
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ అప్లికేషన్ లేదు. అర్హత ఉన్నవారు నేరుగా సర్టిఫికెట్స్ తో కింద ఇచ్చిన అడ్రస్ కి వెళ్ళాలి.
-
Interview Start Date: 19-02-2026 (రేపటి నుండే)
-
Interview End Date: 23-02-2026
-
Time: Morning 9:00 AM onwards.
-
Venue (Address): Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS), Tirupati.
📝 How to Attend? (ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి?)
ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
-
ముందుగా కింద ఇచ్చిన Official Notification లింక్ క్లిక్ చేసి వివరంగా చదవండి.
-
మీ బయోడేటా (Resume) మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ (10th, Inter, Degree, Caste, Aadhar) సిద్ధం చేసుకోండి.
-
ఒక సెట్ జిరాక్స్ (Photocopies) కూడా తీసుకుని, పైన చెప్పిన తేదీల్లో SVIMS, Tirupati లో జరిగే ఇంటర్వ్యూకి హాజరుకండి.