పీరియాడిక్ టేబుల్ ని సులభంగా గుర్తుంచుకోవడానికి బెస్ట్ ట్రిక్స్ (Best Mnemonics for Periodic Table)

Best and easy mnemonics for periodic table group wise and period wise in Telugu and Hindi for competitive exams.

కెమిస్ట్రీ (Chemistry) అనగానే చాలా మంది విద్యార్థులు భయపడేది పీరియాడిక్ టేబుల్ (Periodic Table) లోని మూలకాలను (Elements) చూసే. 118 మూలకాలను వరసగా గుర్తుంచుకోవడం చాలా కష్టంగా అనిపించవచ్చు. కానీ, SSC, RRB, APPSC, TSPSC వంటి కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికీ ఇది చాలా ముఖ్యం. అందుకే స్మార్ట్‌గా చదవడం కోసం TeluguJobsGuru.in మీ ముందుకు తీసుకువచ్చింది best mnemonics for periodic table. ఈ సింపుల్ ట్రిక్స్ వాడితే మీరు … Read more