SECL భారీ నోటిఫికేషన్: 1055 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. రూ. 47,330 జీతంతో సూపర్ ఛాన్స్!

SECL Recruitment 1055 Jobs for Freshers in Telugu

SECL Recruitment 2026: నమస్కారం మిత్రులారా! కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ కి చెందిన South Eastern Coalfields Limited (SECL) నుండి నిరుద్యోగులకు తీపి కబురు అందింది. సుమారు 1055 మైనింగ్ సిర్దార్, అసిస్టెంట్ ఫోర్‌మెన్ మరియు సర్వేయర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానం కింద చూడవచ్చు. Tech Mahindra బంపర్ ఆఫర్: హైదరాబాద్‌లో భారీ … Read more