Exam ఫీజు లేదు.. రాత పరీక్ష లేదు.. డైరెక్ట్ గా సర్టిఫికెట్స్ పట్టుకెళ్ళండి, జాబ్ కొట్టండి!TTD SVIMS Recruitment 2026

TTD SVIMS Recruitment 2026 Tirupati Walk-in Interview No Exam Jobs Notification - TeluguJobsGuru

SVIMS Tirupati Recruitment 2026: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త! తిరుపతిలోని ప్రముఖ Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం Walk-in Interview ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. Degree, PG, ITI, MBBS అర్హత ఉన్నవారు నేరుగా svims recruitment 2026 ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. జీతం నెలకు ₹60,000 వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలు మరియు … Read more