BITS Pilani లో ఉద్యోగాలు: నెలకు రూ. 20,000/- జీతం | ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!
BITS Pilani (Hyderabad Campus) నుండి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ICSSR ఫండ్ చేస్తున్న “Coastal Erosion: Adaptation Relocation and Rehabilitation in a Resilience Framework (CeARRRF)” అనే రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం “Field Investigator” పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఏప్రిల్ 5, 2026 లోపు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు (Eligibility, Salary, Selection Process) … Read more