ISRO URSC Scientist Jobs 2026 – రూ. 56,100 జీతం – B.Tech అర్హులు Apply చేయండి
ISRO URSC Scientist Jobs 2026: Indian Space Research Organisation (ISRO) – UR Rao Satellite Centre (URSC) లో Scientist/Engineer, Medical Officer పోస్టులకు 2026 Notification విడుదల అయింది. B.E/B.Tech, PhD, MBBS అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి ఆన్‌లైన్ ద్వారా Apply చేసుకోవచ్చు. మొత్తం 04 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. Last Date ఏప్రిల్ 12, 2026. పూర్తి వివరాలు కింద చదవండి. ISRO URSC Recruitment 2026 … Read more