🚨 Infosys భారీ రిక్రూట్మెంట్: ఫ్రెషర్స్ కి ₹9.5 LPA ప్యాకేజీతో బంపర్ ఆఫర్ | Apply Online!
నమస్తే డియర్ జాబ్ సీకర్స్! ఐటీ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే ఫ్రెషర్స్ కు అద్భుతమైన అవకాశం. ప్రముఖ ఐటీ దిగ్గజం Infosys, 2024 మరియు 2025 పాసవుట్ బ్యాచ్ విద్యార్థుల కోసం భారీ Off-Campus Recruitment డ్రైవ్ ను నిర్వహిస్తోంది. Specialist Programmer (SP) మరియు Digital Specialist Engineer (DSE) పోస్టులను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈ ఇన్ఫోసిస్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, మరియు Apply Online లింక్స్ మీకోసం … Read more