GSSSB Recruitment 2026: ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? 5370 పోస్టులకు భారీ నోటిఫికేషన్!
GSSSB Recruitment 2026: గుజరాత్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక Good News! 🎉 గుజరాత్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (GSSSB) నుండి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5370 Group A మరియు Group B (Class III) పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత గల అభ్యర్థులు వెంటనే Online లో అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన Eligibility, Age Limit, మరియు Application Dates వివరాలు … Read more