CRPF కానిస్టేబుల్ Tradesman Recruitment 2026 — 9,195 పోస్టులు | 10వ తరగతి అర్హత | April 20 నుండి Apply చేయండి
కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) లో ఉద్యోగం కలగా ఉన్న వారికి ఇది సువర్ణావకాశం! CRPF Constable Technical & Tradesmen మరియు Pioneer Recruitment 2026 notification April 8, 2026 న అధికారికంగా విడుదలైంది. మొత్తం 9,195 పోస్టులకు 10వ తరగతి అర్హత ఉన్న Male మరియు Female అభ్యర్థులు apply చేయవచ్చు. 🟢 దరఖాస్తు ప్రారంభం: April 20, 2026 | చివరి తేదీ: May 19, 2026 📋 CRPF … Read more