హైదరాబాద్ Deloitte లో ఉద్యోగాలు: B.Com/BBA చదివిన వారికి మంచి అవకాశం! ఇప్పుడే అప్లై చేయండి
Deloitte jobs in Hyderabad: ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ (MNC) అయిన Deloitte నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లొకేషన్ లో పని చేయడానికి Associate Analyst – Business Project Management పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు BBA లేదా B.Com పూర్తి చేసి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రంగంలో మంచి కెరీర్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే, ఈ జాబ్ (deloitte job openings) మీకు ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఉద్యోగాలకు … Read more