SSC MTS Vacancy 2025 Recruitment: SSC (Staff Selection Commission) ద్వారా MTS (Multi-Tasking Staff) & Havaldar పోస్టులకి 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ లేకుండా 10వ తరగతి (SSC Jobs Telugu) (10th pass) విద్యార్థులు కూడా అప్లై చేయొచ్చు. ఈ అవకాశం మిస్ అవ్వకండి!
ముఖ్యమైన వివరాలు:
-
పోస్టులు: Multi Tasking Staff (MTS), Havaldar (CBIC & CBN)
-
మొత్తం ఖాళీలు:
-
Havaldar – 1075 Vacancies
-
MTS vacancies – త్వరలో అప్డేట్ అవుతాయి
-
-
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 26 జూన్ 2025
-
అప్లై చేయడానికి చివరి తేది: 24 జూలై 2025
-
పరీక్ష తేదీలు: 20 సెప్టెంబర్ – 24 అక్టోబర్ 2025 వరకు CBT (Computer Based Test)
అర్హత వివరాలు (Eligibility) : SSC MTS Notification
అర్హత | వివరాలు |
---|---|
వయసు: | MTS – 18 నుంచి 25 ఏళ్లు, Havaldar – 18 నుంచి 27 ఏళ్లు |
విద్యార్హత: | కనీసం 10వ తరగతి పాస్ (10th Pass) |
జాతీయం: | భారతీయ పౌరులు మాత్రమే |
వయస్సులో మినహాయింపు: SC, ST, OBC, Ex-Servicemen, PWD లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు మినహాయింపు ఉంటుంది.
Also find: Google Jobs 2026 – Google Software Engineer Jobs 2026 – ఫ్రెషర్స్‌కి మంచి అవకాశం- Apply Now!
పరీక్షా విధానం (Exam Pattern – CBT) : SSC Havaldar Jobs 2025
📘 CBT Exam – 2 Sessions లో ఉంటుంది
Session 1:
-
Numerical Ability – 20 Questions (60 Marks)
-
Reasoning – 20 Questions (60 Marks)
Session 2:
-
General Awareness – 25 Questions (75 Marks)
-
English Comprehension – 25 Questions (75 Marks)
📌 మొత్తం: 90 Questions – 270 Marks
📌 Negative Marking: Session 2 లో తప్పు సమాధానానికి 1 Mark కోత ఉంటుంది.
Physical Tests (Havaldar only)
PET & PST వివరాలు:
📏 Height:
-
Male – 157.5cm
-
Female – 152cm
🏃♂️ PET:
-
Male: 1.6km walk – 15 minutes
-
Female: 1km walk – 20 minutes
🚴♀️ Cycle Test:
-
Male – 8km in 30 mins
-
Female – 3km in 25 mins
జీతం వివరాలు (Salary)
-
Pay Scale: ₹5,200 – ₹20,200 (లెవెల్-1)
-
Grade Pay: ₹1,800
-
అందే జీతం (In-Hand): ₹17,000 – ₹22,000 (posting location ఆధారంగా మారుతుంది)
దరఖాస్తు ఎలా చేయాలి? (How to Apply)
-
👉 Visit చేయండి: ssc.gov.in
-
👉 New registration చేసి, Login చేయండి
-
👉 Complete your application – Personal, Education Details
-
👉 Documents upload చేసి, Fees pay చేయండి
-
👉 Submit before 24 July 2025
ఫీజు:
-
General/OBC: ₹100
-
SC/ST/PwD/Ex-Servicemen: No Fee
ముఖ్యమైన తేదీలు (Important Dates)
Activity | Date |
---|---|
Notification Date | 26 జూన్ 2025 |
Last Date to Apply | 24 జూలై 2025 |
Exam Dates | 20 సెప్టెంబర్ – 24 అక్టోబర్ 2025 |
Correction Window | 29 – 31 జూలై 2025 |
Notification Pdf : Click here
Apply link: Click here
Official Website: Click here