ISRO URSC Scientist Jobs 2026: Indian Space Research Organisation (ISRO) – UR Rao Satellite Centre (URSC) లో Scientist/Engineer, Medical Officer పోస్టులకు 2026 Notification విడుదల అయింది. B.E/B.Tech, PhD, MBBS అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా Apply చేసుకోవచ్చు. మొత్తం 04 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. Last Date ఏప్రిల్ 12, 2026. పూర్తి వివరాలు కింద చదవండి.
ISRO URSC Recruitment 2026 – Overview
| విభాగం (Section) | వివరాలు (Details) |
| సంస్థ పేరు | UR Rao Satellite Centre (URSC), ISRO |
| పోస్ట్ పేరు | Scientist/Engineer ‘SC’, Scientist/Engineer ‘SD’, Medical Officer ‘SC’ |
| మొత్తం పోస్టులు | 04 |
| అర్హత | B.E/B.Tech / PhD / MBBS |
| వయో పరిమితి | 28 – 35 Years |
| జీతం | Rs. 56,100 – Rs. 67,700 (Basic Pay) |
| దరఖాస్తు విధానం | Online |
| చివరి తేదీ | 12.04.2026 |
అధికారిక వెబ్సైట్ | www.ursc.gov.in / www.isro.gov.in |
ISRO URSC Vacancy Details 2026
| S.No | Post Name | Vacancies | Qualification |
| 1 | Scientist/Engineer ‘SC’ (Post Code 01) | 02 (UR) | B.E/B.Tech |
| 2 | Scientist/Engineer ‘SD’ (Post Code 02) | 01 (UR) | PhD + M.Tech/M.Sc |
| 3 | Medical Officer ‘SC’ (Post Code 03) | 01 (UR) | MBBS + 2 Years Exp |
Eligibility Criteria / అర్హతలు
Educational Qualification / విద్యార్హత
Scientist/Engineer ‘SC’: Industrial Production / Industrial Engineering / Industrial Management తదితర సంబంధిత బ్రాంచ్లలో కనీసం 65% మార్కులతో B.E/B.Tech లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
Scientist/Engineer ‘SD’: Thin Films / Material Science / Applied Optics / Metallurgy విభాగాల్లో PhD పూర్తి చేసి ఉండాలి. దీనికి తోడు సంబంధిత సబ్జెక్టులో M.Sc/M.Tech మరియు B.E/B.Tech/B.Sc చేసి ఉండాలి.
Medical Officer ‘SC’: కనీసం సెకండ్ క్లాస్ మార్కులతో MBBS ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే 2 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి (National Medical Commission లో రిజిస్టర్ అయ్యి ఉండాలి).
Age Limit / వయో పరిమితి (as on 12.04.2026)
Scientist/Engineer ‘SC’: గరిష్ట వయసు 28 సంవత్సరాలు.
Scientist/Engineer ‘SD’ & Medical Officer ‘SC’: గరిష్ట వయసు 35 సంవత్సరాలు.
Age Relaxation: ప్రభుత్వ నిబంధనల ప్రకారం (Ex-servicemen, PwBD) వయో సడలింపు వర్తిస్తుంది.
💰 Salary / జీతం వివరాలు
Scientist/Engineer ‘SC’: Level 10 ప్రకారం నెలకు రూ. 56,100 – రూ. 1,77,500 + ఇతర భత్యాలు.
Scientist/Engineer ‘SD’: Level 11 ప్రకారం నెలకు రూ. 67,700 – రూ. 2,08,700 + ఇతర భత్యాలు.
Medical Officer ‘SC’: Level 10 ప్రకారం రూ. 56,100 + 20% Non Practicing Allowance (NPA).
📋 How to Apply / దరఖాస్తు ఎలా చేయాలి
అధికారిక వెబ్సైట్ www.isro.gov.in లేదా www.ursc.gov.in ను తెరవండి.
Home Page లో ‘Careers’ లోకి వెళ్లి ‘URSC:01:2026’ Notification పై Click చేయండి.
Apply Online లింక్ పై Click చేయండి.
మీ వివరాలు (Email ID, Phone number) నమోదు చేసి Registration పూర్తి చేయండి.
అవసరమైన Documents (Photo, Signature, Certificates) Upload చేయండి.
Application Fee (రూ. 750/-) ఆన్లైన్ (Internet Banking/UPI/Debit Card) లో చెల్లించండి (Scientist SD పోస్టులకు ఫీజు లేదు).
Submit చేసి Application Print out తీసుకోండి.
(గమనిక: అప్లికేషన్ ఫీజు రూ. 750 ప్రారంభంలో అందరూ కట్టాలి. అర్హులైన అభ్యర్థులు పరీక్ష రాశాక, రిజర్వేషన్ ఆధారంగా రూ. 500 లేదా పూర్తి రూ. 750 తిరిగి వారి బ్యాంకు ఖాతాలో రీఫండ్ చేయబడుతుంది.)
📅 Important Dates / ముఖ్యమైన తేదీలు
| Event | Date |
| Notification విడుదల తేదీ | March 21, 2026 |
| Apply Start Date | 23.03.2026 |
| Apply Last Date | 12.04.2026 |
| Fee Payment Last Date | 12.04.2026 |
| Exam/Interview Date | త్వరలో (To be announced) |
🔗 Important Links / ముఖ్యమైన లింక్లు
| Link | URL |
| Apply Online |
|
| Official Notification PDF | Click Here to Download |
| Official Website |
|
❓ Frequently Asked Questions / తరచుగా అడిగే ప్రశ్నలు
ISRO URSC Recruitment 2026 Last Date ఏమిటి?
ISRO URSC Recruitment 2026 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 12 ఏప్రిల్ 2026. అందువల్ల అర్హులైన అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి.
ISRO Scientist, Medical Officer Jobs 2026 కు అర్హత ఏమిటి?
సైంటిస్ట్ పోస్టులకు B.E/B.Tech లేదా PhD పూర్తి చేసి ఉండాలి. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు MBBS తో పాటు 2 ఏళ్ల అనుభవం తప్పనిసరి.
ISRO URSC Salary ఎంత ఉంటుంది?
ఎంపికైన వారికి పోస్టును బట్టి Level 10 మరియు Level 11 పే మ్యాట్రిక్స్ ప్రకారం నెలకు కనీస బేసిక్ పే రూ. 56,100/- నుండి రూ. 67,700/- వరకు ఉంటుంది (అదనపు భత్యాలు కలుపుకుని మరెంతో వస్తుంది).
